బండి సంజయ్‌కి అద్దంకి దయాకర్ కౌంటర్

బండి సంజయ్‌కి అద్దంకి దయాకర్ కౌంటర్

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. 'ఓట్లచోరీతో బీజేపీ గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారు. బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. బండి సంజయ్‌కు దమ్ముంటే మోదీతో రాజీనామా చేయించాలి. కేంద్రంలోని మంత్రులంతా రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. జనవరి నాటికి కేంద్రంలో బీజేపీ పరిస్థితి తేలిపోతుంది' అని పేర్కొన్నారు.