సెక్టోరల్ పోస్టులకు 22న రాత పరీక్ష: ఏపీసీ

సెక్టోరల్ పోస్టులకు 22న రాత పరీక్ష: ఏపీసీ

NLR: సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు ఈ నెల 22వ తేదీన ప్రత్యేకంగా నెల్లూరు పేటలోని మున్సిపల్ పాఠశాలలో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. అలాగే సమగ్ర శిక్ష కార్యాలయంలో డిప్యూటేషన్ పద్దతిపై పనిచేసేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు రేపటిలోగా అందజేయాలన్నారు.