ముంపు గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

NZB: బోధన్, సాలురా మండలాలలో ముంపుకు గురైన గ్రామాలను శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యువన కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరుతుందని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నమన్నారు. ఈరోజు సాయంత్రం వరకు పరిస్థితులు అదుపులోకి రావచ్చన్నారు.