IPL-2026: RCB ఫుల్ టీమ్ ఇదే

IPL-2026: RCB ఫుల్ టీమ్ ఇదే

బ్యాటర్లు: పాటీదార్(C), పడిక్కల్, కోహ్లీ, సాల్ట్, జితేష్, జోర్డాన్ కాక్స్
ఆల్‌రౌండర్లు: కృనాల్, స్వప్నిల్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్ట్, బెథెల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్
బౌలర్లు: హేజిల్‌వుడ్, రసిక్ దర్, సుయాష్ శర్మ, భువనేశ్వర్, తుషారా, అభినందర్ సింగ్, జాకబ్ డఫ్ఫీ, యష్ దయాల్*.