ఈనెల 15 నుంచి ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ ఎంపికలు

MDK: మెదక్‌లోని అవుట్ డోర్ మైదానంలో ఈనెల 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. 15న అండర్-14, 17 బాలురు, 16న బాలికల ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాలకు 93464 09851 నంబర్కు సంప్రదించాలని సూచించారు.