గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

HNK: ఐనవోలు మండలం పున్నెలు ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పంతిని నుంచి వరంగల్ వైపు నడుచుకుంటూ వెళుతున్న పాదాచారిని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలైయి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.