వర్షం వస్తే రైల్వే ప్రయాణికులకు నరకం..

వర్షం వస్తే రైల్వే ప్రయాణికులకు నరకం..

VZM: ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద జరుగుతుందని తెలిపారు. కొద్దిపాటి వర్షం కురిసిన రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం పూర్తిగా వర్షంతో నిండిపోతుంది. దీంతో ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. వేరే మార్గం లేక వర్షం నీటిలోనే గమ్యం చేరుకోవడానికి రాకపోకలు సాగిస్తున్నారు.