'రెండు రైళ్లు రద్దు'

KKD: సామర్లకోట మీదుగా రాకపోకలు నిర్వహించే రెండు రైళ్లు రద్దు అయ్యాయి. మంగళవారం వాల్తేర్ డివిజన్ ఎన్డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖపట్నం-నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (12803)రైలు మే 23, 26, జూన్ 16 తేదీల్లో, నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (12804) రైలు మే 25, 28, జూన్ 18 తేదీల్లో రద్దు చేశారు.దీన్ని ప్రయాణికులకు గమనించగలరు.