VIDEO: మైనర్‌ బాలుడిపై విచక్షణారహితంగా దాడి

VIDEO: మైనర్‌ బాలుడిపై విచక్షణారహితంగా దాడి

నల్లగొండ పట్టణంలో రౌడీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఓ మైనర్‌ బాలుడిపై పది మంది గ్యాంగ్ సభ్యుల విచక్షణారహితంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో తన్నుతూ రణరంగం సృష్టించింది.  ఈ దాడిలో బాధితుడికి కడుపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.