నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: త్రిపురారం మండల కేంద్రంలో సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు త్రిపురారం మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, మండల విద్యుత్ శాఖ ఏఈ బాలు గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.