'రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం'

NZB: ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులు సంఘ భవనంలో గురువారం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్, పెంటయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, వారు మాట్లాడుతూ పెన్షనర్స్‌కు నగదు రహిత వైద్య సదుపాయం ఏర్పాటు చేసి, 4పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.