'ధర్నాను జయప్రదం చేయండి'
KMM: నవంబర్ 1న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని బీఎస్పీ నాయకులు కోరారు. మంగళవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు బీఎస్పీ పోరాటం ఆగదని, నాడు కాన్షీరాం పోరాటమే నేడు బీసీలకు 27 శాతం విద్య, ఉద్యోగాల్లో, రిజర్వేషన్లు అన్నారు. ఈ సమావేశంలో చెరుకుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, తదితరులు పాల్గొన్నారు.