500 దాటిన కాంగ్రెస్ మద్దతుదారుల విజయాలు
TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు అధికార కాంగ్రెస్ ఏకగ్రీవాలతో కలిపి.. 551 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 178, బీజేపీ 52, ఇతరులు 175 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు మొత్తం 956 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి.