'బాధితుల సమస్యలు పరిష్కరించాలి'

'బాధితుల సమస్యలు పరిష్కరించాలి'

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్‌వో మోహన్ పాల్గొన్నారు.