9వ ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన కార్పొరేటర్ పుష్ప
SRD: హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కార్పొరేషన్ 9వ ప్రత్యేక సమావేశం మండలం నిర్వహించారు. అజెండా నెం.20 మేరకు ఎన్నికలు, జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీ విలీనం, వార్డుల విభజన, డీలిమిటేషన్‌పై చర్చించారు. ఈ సమావేశంలో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు వెల్లడించారు.