VIDEO: మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

VIDEO: మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

MLG: తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతల దర్శనానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మహా జాతర అధికారికంగా ముగిసి నాలుగు రోజులు గడిచినప్పటికీ భక్తుల రాక కొనసాగుతోంది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దల వద్ద పసుపు, కుంకుమ, చీర సారెలు సమర్పిస్తూ ఎత్తు బంగారాన్ని కానుకలుగా అర్పిస్తున్నారు.