'ఎస్సీ నిరుద్యోగులు ఏప్రిల్ 8 లోపు దరఖాస్తు చేయాలి'

'ఎస్సీ నిరుద్యోగులు ఏప్రిల్ 8 లోపు దరఖాస్తు చేయాలి'

PDPL: జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులు సబ్సిడీలో స్వయం ఉపాధి రుణాలు పొందుటకు ఏప్రిల్ 8 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉండాలన్నారు. అర్హత గలవారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ దృవపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.