రెండో రోజు కొనసాగిన దీక్ష

రెండో రోజు కొనసాగిన దీక్ష

PPM: సాలూరు మండలం ఖరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బంది తొలగింపు ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరింఛుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షకు కాంగ్రెస్, సీపీఐ, నిరుద్యోగ సంఘం, ఐఎఫ్‌టీయూ నాయకులు మద్ధతుగా దీక్షలో పాల్గొన్నారు. మంత్రి కావాలనే గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు.