'ఆంధ్ర కింగ్ తాలూకా' మరో సాంగ్ వచ్చేస్తోంది

'ఆంధ్ర కింగ్ తాలూకా' మరో సాంగ్ వచ్చేస్తోంది

హీరో రామ్ పోతినేని, దర్శకుడు P.మహేష్ బాబు కాంబోలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీలోని మరో పాటపై అప్‌డేట్ వచ్చింది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ NOV 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.