మూడవ విడత పంచాయతీ ఎన్నికల కోసం సీపీ సర్వే

మూడవ విడత పంచాయతీ ఎన్నికల కోసం సీపీ సర్వే

HNK: మూడవ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం దామెర, ఆత్మకూర్, శాయంపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాలను సందర్శించారు. బ్యాలెట్ పత్రాల సురక్షిత తరలింపు, ఎన్నికల వేళ జాగ్రత్తలపై పోలీస్, ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు ఇచ్చారు.