VIDEO: ఆర్టీసీ సమ్మె విరమించాలి: మంత్రి సీతక్క విజ్ఞప్తి
MLG: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను తక్షణమే విరమించాలని ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మేఘాలయ పర్యటనలో ఉన్న ఆమె వీడియోను రిలీజ్ చేశారు , కార్మిక సంఘాలు ప్రస్తావించిన 32 సమస్యల్లో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సమ్మె కారణంగా ఉచిత బస్సు పథకం వినియోగించే పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.