కాజీపేటలో ఘనంగా ఫ్రూట్స్ డే వేడుకలు

కాజీపేటలో ఘనంగా ఫ్రూట్స్ డే వేడుకలు

HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని మాంట్‌ఫోర్ట్ పాఠశాలలో సోమవారం ఫ్రూట్స్ డే, వెండర్స్ డే వేడుకలను నిర్వహించారు. నర్సరీ, LKG పిల్లలు వివిధ పండ్లను గుర్తించి, వాటి పోషక విలువలు ప్రాధాన్యత తెలిసేలా ప్రదర్శన నిర్వహించారు. పండ్ల ఆవశ్యకతను విద్యార్థులకు ప్రిన్సిపల్ బ్రదర్ విన్సెంట్ రెడ్డి విద్యార్థులు వివరించారు.