అనారోగ్యంతో వ్యక్తి మృతి
JN: బచ్చన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నల్లగోని శ్రీనివాస్ గౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో సుపరిచితంగా ఉండే శ్రీనివాస్ మృతి చెందడంతో సన్నిహితులు శ్లోక సంద్రంలో మునిగారు. రాజకీయ నేతలతో పాటు పలువురు వారికి సంతాపం వ్యక్తం చేశారు.