న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లో కీలక కార్యకలాపాలు

న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లో కీలక కార్యకలాపాలు

సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి మార్చనున్నారు. వాయుభవన్‌కు పక్కన ఉన్న ఎన్‌క్లేవ్‌-1లో ఓ భవానాన్ని పీఎం కార్యాలయానికి కేటాయించారు. దీనిని సేవా తీర్థ్‌గా పిలవనున్నారు. మిగిలిన 2 భవనాలు సేవాతీర్థ్-2లో కేబినెట్ సెక్రటేరియట్, సేవాతీర్థ్-3లో జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం ఉండనుంది.