'మహిళలకు వరం స్వస్థ నారీ-సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం'

'మహిళలకు వరం స్వస్థ నారీ-సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం'

విజయనగరం: మహిళల ఆరోగ్యం పరిరక్షించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మహిళల పాలిట వరమని కొత్తవలస పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ సీతల్ వర్మ అన్నారు. కొత్తవలస గ్రామ సచివాలయం-1లో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొరపల్లి రాము, గొరపల్లి శివ, గొరపల్లి వెంకట రమణ, గోపి పాల్గొన్నారు.