సీసీ కెమెరాలు ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించవచ్చు

VZM: నేరములు అదుపుచేయడంలోను, నేరస్థులను కనిపెట్టడంలోను, శాంతిభద్రతల పరిరక్షణలోను, సీసీ కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. శాంతి,భద్రతల దృష్ట్యా పాలకొండ పట్టణం వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు 04 లక్షల విలువైన కెమెరాలను అందజేసిన కొరికాన ఫౌండేషన్. ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల నివారించవచ్చు అన్నారు.