మాజీ సీఎంని కలిసిన ఇంఛార్జ్
SKLM: వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పి. తిలక్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. జిల్లాలో గ్రామస్థాయి నుంచి వైసీపీ పార్టీ బలోపేతం చేయాలని జగన్ సూచించారు.