VIDEO: గజవాహనంపై ఊరేగిన శ్రీవారు
CTR: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలసి శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి గజ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవలో కోలాటం, చెక్కభజన, మంగళ వాయిద్యాలు వాయిస్తూ గోవిందనామస్మరణతో మార్మోగింది.