'ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జబాబుదారీగా ఉండాలి'

'ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జబాబుదారీగా ఉండాలి'

ELR: ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కరరావు, జిల్లా కన్వీనర్ అప్పారావులు తెలిపారు. మండవల్లి స్టేషన్ సెంటర్లోని ఐక్యవేదిక కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమవేశనికి మండల కమిటీ అధ్యక్షుడు గంజాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.