FLASH: గచ్చిబౌలి రోడ్డులో ట్రాఫిక్ జాం..!

FLASH: గచ్చిబౌలి రోడ్డులో ట్రాఫిక్ జాం..!

RR: అంజయ్య నగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి, వీలైతే వేరే మార్గాల వైపు వెళ్లాలని సూచించారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీస్ అధికారులు రంగంలోకి దిగి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.