VIDEO: మాడుగులపల్లిలో రోడ్డు ప్రమాదం

VIDEO: మాడుగులపల్లిలో రోడ్డు ప్రమాదం

NLG: మాడుగులపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడి ఒక్కరూ మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించారు.