VIDEO: కావలిలో వింత శబ్దాలు కారణం ఇదే

NLR: కావలి మండలంలోని ముసునూరు ఆటోనగర్ సమీపంలో మా గుంట పార్వతమ్మ లేఔట్‌లో ఆదివారం వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఓఎన్జిసి కంపెనీ ఆయిల్ నమూనాల కోసం చేపట్టిన త్రవ్వకాలే కారణమని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.