'షరతులు లేకుండా రైతుల పంటలు కొనుగోలు చేయాలి'

'షరతులు లేకుండా రైతుల పంటలు కొనుగోలు చేయాలి'

BDK: రైతాంగ సమస్యలపై ఈనెల 12వ తేదీన గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని CPI(M-L) న్యూడెమోక్రసీ ఇల్లందు నాయకులు శనివారం పిలుపునిచ్చారు. తుఫాన్ కారణంగా పంట నష్టం తీవ్రంగా జరిగిందని రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనే రకాల పంటలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీసీఐ కేంద్రాలు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.