నేటితో ముగియనున్న వంశీ డిమాండ్

నేటితో ముగియనున్న వంశీ డిమాండ్

కృష్ణా: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో హాజరుపరచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి విచారణలో రిమాండ్ పొడిగింపు మీద కోర్టు నిర్ణయం తీసుకోనుంది.