ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి

NLG: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పంతంగి గ్రామానికి చెందిన బోయ అరవింద్ కిడ్నీ, లివర్ ఇన్ఫెక్షన్‌తో కోమాలోకి వెళ్లగా HYDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స కోసం రూ.2 లక్షలు అందించారు. ఎమ్మెల్యే చొరవతో అరవింద్ 15 రోజుల తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.