నర్సీపట్నంలో సందడిగా సినిమా షూటింగ్
AKP: నర్సీపట్నంలో శుక్రవారం సినిమా షూటింగ్ సందడి మొదలైంది. విలేజ్ టాకీస్ బ్యానర్ మీద ' చీన్ టపాక్ డుం డుం ' అనే సినిమా నాగులపల్లి శ్రీను అనే ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గవిరెడ్డి శ్రీనివాస్, బ్రిగడా నటిస్తున్నారు. రైతు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేసే సీన్లను షూట్ చేశారు. స్థానిక కళాకారులకు అవకాశం ఇస్తున్నమన్నారు.