'దృష్టి లోపం ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి'
W.G: భీమవరంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ V. రవికుమార్ రాజు ప్రారభించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దృష్టిలోపం ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా కొంతవరకు నివారించవచ్చని, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. శిబిరంలో కంటి వైద్య పరీక్షలు, మందులతోపాటు, ఆపరేషన్ల ఉచితంగా చేస్తామన్నారు.