విద్యార్థినులకు ASP సూచనలు
ADB: పురుషులకు ధీటుగా ఆడపిల్లలు ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తారని IPS మౌనిక అన్నారు. ఇంటర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సిలబస్‌కు రివైజ్ చేసుకోవాలని సబ్జెక్టుపై పట్టు సాధించాలని తెలిపారు. కొన్ని రోజుల్లో పరీక్షలు ప్రారంభం కనున్నాయని పరీక్షల పట్ల భయంతో ఉండొద్దన్నారు. ఉదాహరణలతో సహా మేడం అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ మోటివేట్ చేశారు.