ప్రెస్ క్లబ్ ఈవెంట్‌లో పాల్గొన్న మంత్రి, నటులు
RR: HYD ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ పల్లి ఎక్స్ పీరియం ఎకో పార్క్‌లో జర్నలిస్టు కుటుంబాల గెట్ టుగెదర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ విమలక్క, సింగర్ మంగ్లీ, నటులు సాగర్, మంచు మనోజ్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కుటుంబాలతో కలిసి మంత్రి లంచ్ చేశారు.