ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి: కలెక్టర్

MDK: ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కుల్చారం మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీవో మహిపాల్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.