VIDEO: ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం

MNCL: చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్‌లో ఉన్న పైపులకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.