అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ ఖాయం: మోదీ
అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఈసారి కూడా భంగపాటు తప్పదని అన్నారు. ఈ ఫలితాలతో పరాజయాల్లో కాంగ్రెస్‌కు సెంచరీ ఖాయమని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని.. అవినీతి కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శించారు.