స్వామివారి పల్లకీసేవలో ఎస్పీ

GNTR: జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయ పల్లెర జాతర మహోత్సవాలు మంగళవారం కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారి ఊరేగింపులో ఎస్పీ సతీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి, బిల్వదళ పూజలతోపాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు.