పదవి విరమణ పొందిన హెల్త్ సూపర్వైజర్

పదవి విరమణ పొందిన హెల్త్ సూపర్వైజర్

RR: షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పిపి యూనిట్‌‌లో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ సువర్ణ ఈనెల 30న పదవి విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హెల్త్ సూపర్వైజర్‌గా పనిచేసి ప్రజల అభినందనలు పొందారన్నారు.