బీఈడీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

బీఈడీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

NLG: నల్లగొండలోని MGU బీఈడీ ప‌లు సెమిస్టర్ ఫ‌లితాలు గురువారం వెల్ల‌డ‌య్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న B.Ed కళాశాలలో చదివే B.Ed చాత్రోపాధ్యాయులకు సెప్టెంబర్ 2025లో నిర్వహించిన పలు సెమిస్టర్స్ రెగ్యూలర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను వర్సిటీలో వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ప్రొ.అల్వాల రవితో కలిసి COE డా.జి.ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు.