ఆ హీరో మాత్రం ఎప్పటికీ యంగే: విజయ్‌ సేతుపతి

ఆ హీరో మాత్రం ఎప్పటికీ యంగే: విజయ్‌ సేతుపతి

స్టార్ హీరో నాగార్జునపై తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చిన్నప్పటి నుంచి నాగార్జున ఒకేలా ఉన్నారని తెలిపాడు. తన మనవళ్లకు కూడా వయసు వస్తుంది కానీ.. ఆయనకు మాత్రం రాలేదని అన్నాడు. నాగ్ ఎప్పటికీ యంగే అని చెప్పుకొచ్చాడు.