45 ఏళ్ల తర్వాత అరుణాచలం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

45 ఏళ్ల తర్వాత అరుణాచలం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

TPT: 45 ఏళ్ల క్రితం ప్రముఖ రచయిత చలాన్ని చూసేందుకు తిరువన్నామలై వెళ్లానని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు మరోసారి స్వామివారి దర్శన భాగ్యం కలగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన సతీమణీతో కలిసి ఆయన శనివారం అరుణాచల గిరిప్రదక్షణ చేశారు. అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులు జగన్, వైసీపీపై ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.