ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
WNP: వనపర్తి పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన గంధం పవన్ (26) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉగాది పండుగకు ముందు భార్య మృతుడితో దాంపత్య విషయంలో గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు.