నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

VSP: జీవీఎంసీ 32వ వార్డు సౌత్ జైలు రోడ్డులో జరుగుతున్న కొత్త రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సోమవారం పరిశీలించారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి ఎస్ఐసీ బిల్డింగ్ వరకు రూ.1.45 కోట్లతో బీటీ రోడ్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పనుల నాణ్యతపై రాజీ పడకూడదని, అధికారులు వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.