VIDEO: గుంటూరులో కురుస్తున్న భారీ వర్షం

VIDEO: గుంటూరులో కురుస్తున్న భారీ వర్షం

గుంటూరులో మరోసారి భారీ వర్షం మొదలైంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండి, ఒక్కసారిగా మంగళవారం రాత్రి కారు మబ్బులు కమ్ముకొని విపరీతంగా వర్షం పడుతుంది. దీంతో వాహనదారులు, వ్యాపారులు, పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న వారు వర్షంలో చిక్కుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.